Home » Telangana Congress
అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతూవచ్చారు. పీసీసీ చీఫ్ గా తన టికెట్ కూడా తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
నేతల అవుట్ గోయింగ్ గాని.. ఇన్కమింగ్ లేక కునారిల్లిపోయిన కాంగ్రెస్కు.. ఇప్పుడు నేతల తాకిడి ఎక్కువవుతోంది. అధికార బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు చాలామంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. Revanth Reddy - A Chandrasekhar
బీజేపీకి రాజీనామా చేశారు మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. A Chandrasekhar - Revanth Reddy
తొలి జాబితాలో ఉన్న లీడర్లు ఎవరు? ఏ జిల్లాలో ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కింది? కాంగ్రెస్ నుంచి బరిలో నిలవబోతున్న అభ్యర్థుల పేర్లను 10టీవీ.. Congress Candidates First List
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో విజయం సాధించిన ఊపులో.. తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్లో ఉత్తమ్ పాత్రకు ప్రాముఖ్యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.
పొన్నంపై కొందరు జిల్లా నేతలు, పార్టీలో సీనియర్ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ అనుచరులు ఆరోపించారు...Ponnam Prabhakar
వరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి.