Home » Telangana Congress
ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?
పదహారు సంవత్సరాలపాటు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు.
కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం అంటూ దూకుడు చూపిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు రోజుల్లో 280 ధరఖాస్తులు వచ్చాయి.
కాంగ్రెస్కు రేఖానాయక్ దరఖాస్తు
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టిస్తా. Jagga Reddy - Congress
కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఖండించారు.
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.
సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం.