Home » Telangana Congress
అందుకే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
అమాత్య యోగం దక్కే అదృష్టవంతులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పార్టీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. దానికి కట్టుబడి ఉండాల్సిన నేతలు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ఏంటంటూ మాదిగ సామాజికవర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ముగ్గురి మధ్య పంచాయితీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.
Congress Vs BJP : తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందనే ప్రచారంపై ఆయన ఏం చేయనున్నారు? పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లనున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
కాంగ్రెస్లో ఎమ్మెల్సీ స్థానం కోసం జరుగుతున్న ఫైట్.. రసవత్తరంగా మారుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవి లేకుండా పని చేయిమనడం ఎంతవరకు సాధ్యం అవుతుందని పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారట పార్టీ నేతలు.
మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.