Home » telangana corona deaths
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 614 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24గంటల వ్యవధిలో 2వేల 387మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 908 యాక్టివ్ కేసులు..
కోవిడ్ కేసులు పెరుగుతాయన్న అంచనాతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కోవిడ్ బెడ్స్ని 55 వేల 442కు పెంచారు...
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్�