Home » Telangana corona
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 808 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 704 యాక్టివ్ కేసులుండగా..3 వేల 698 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 82 కరోనా కేసులు బయటపడ్డాయి.
తెలంగాణలో రేపటితో లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ కానుంది. లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపులపై రేపు జరగబోయే క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1813 కేసులు నమోదయ్యాయని, 17 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 426గా ఉంది. తాజాగా..1801 మంది కోలుకున్నారు.
ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.
కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
తెలంగాణ పాఠశాలల్లో డేంజర్ బెల్స్