Home » Telangana Former minister
Nayani Narasimha Reddy:తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి కన్ను మూసి వారం కాకముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. నాయిని ఈ నెల 22�