Home » telangana government jobs
గతంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళనలు చేసేవారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కొందరు ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొందరు కుట్ర చేస్తున్నారు.
గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బటానీల్లా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా నిర్వహిస్తాం.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు
టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుంది.
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 2వేల 910 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు 663 ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలు 1373 ఉన్నాయి.
ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న..
నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్ లకు పాలాభిషేకం చేస్తున్నారు.
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలన�