Home » telangana government
తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా�
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. వెంటనే తక్షణ �
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చర
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మసబ్ ట్యాంక్లో తన కార్యాలయంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించారు.
రాకేశ్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విధితమే. తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుల�
వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రంతో రేషన్ పంచాయతీ..!