Home » telangana government
వంద శాతం టీచర్ల ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై..
స్థిర దిన ఆరోగ్య సేవలు (FDHS) కింద దాదాపు 12 ఏళ్ల పాటు సేవలు అందించిన 104 వాహనాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మూల వేతనంపై 5 శాతం డీఏను చెల్లించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సంస్థపై నెలకు 5 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు వెల్లడించింది.
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో తొలి ఉమెన్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.
ఆచార్య.. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ...
కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు 111 జీవో ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్ చివరికి 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం టెట్ సర్టిఫికెట్ గడువు ఏడేళ్లుగా ఉంది. టీఎస్ టెట్ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని ఏకంగా..
హెచ్ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా ప్రభుత్వం భూములను వేలం వేసింది. మిగతా జిల్లాల్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వేలాన్ని నిర్వహించింది.