Home » telangana government
దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం.
జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్టం 500ఎకరాల చొప్పున మొత్తం 10వేల ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కరోనాపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేని పక్షంలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.
ఆశా వర్కర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం 7500 నుంచి 9750 కి పెరుగనుంది. దీంతో రాష్ట్రంలోని 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది.
యాసంగిలో వరి కొనేదే లేదు..!
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన అమూల్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
మొత్తం 133 కుటుంబాలకు 7కోట్ల 95 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు..