Home » telangana government
కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషితో రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తైంది.
దళితబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం..దళితబంధు నిధులు విడుదల చేశారు. మరో నాలుగు మండలాల్లో ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఒప్పందం ప్రకారం కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రైతులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.
తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని..ఇక ముందు కూడా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆహ్వాన పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వమే క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు తలసాని.
ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. జర్మన్ సంస్థ Lite Auto GmbHతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1500 కోట్లతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
కేంద్రంతో కొట్లాటకు సిద్ధమైన టీఆర్ఎస్
కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్రమత్తం