Home » telangana government
ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. జర్మన్ సంస్థ Lite Auto GmbHతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1500 కోట్లతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
కేంద్రంతో కొట్లాటకు సిద్ధమైన టీఆర్ఎస్
కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్రమత్తం
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తమైంది. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కొత్త వేరియంట్స్, మూడో వేవ్ వస్తే ఎదుర్కొనే చర్యలపై సమీక్షిస్తున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మసీదు నిర్మాణానికి నవంబర్ 25 (గురువారం) ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆదివారం రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ మహాధర్నా కార్యక్రమం ప్రారంభమైంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సోమవారం లేఖ రాశారు.