Telangana IMD

    మరో రెండు రోజులు : వద్దన్నా పడుతున్న వర్షాలు

    September 23, 2019 / 02:07 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వద్దన్నా పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అతి  భారీ వర్షాలు కురిసే ఛాన్స�

10TV Telugu News