Home » Telangana Inter Results 2025
ఫస్టియర్లో ఉత్తీర్ణత 66.89 శాతంగా, సెకండియర్ ఉత్తీర్ణత శాతం 71.37గా నమోదైంది.
ఫలితాలను 10tv.inతో పాటు www.tgbie.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.
ఈ పరీక్షలకు 9.5 లక్షల మందికిపైగా హాజరయ్యారు.