Home » Telangana Inter Students
రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేస్తోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తుంటే జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఏపీ సీఎం బాబు విచారం వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డులో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ కావడం..కొంతమందికి సబ్జెక్టుల్లో 95 మార�