Home » Telangana Paddy Issue
కేంద్ర మంత్రులను ఎవరినీ కలవకుండానే తిరుగుపయనమయ్యారు. అయితే కేటీఆర్, ఇతర మంత్రులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.
కొనుగోళ్లపై క్లారిటీ వచ్చాకే ఢిల్లీ నుంచి కదులుతామంటున్నారు. మరోవైపు.. మంత్రులు, ప్రజాప్రతినిధులతో ధర్నాకు సైతం వ్యూహరచన చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..పలు డిమాండ్స్ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిపై స్పందించాలని కోరారు.