Home » Telangana Plitics
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో నిందితుడగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, పార్టీ ముఖ్యనేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు.