Home » telangana politcs
నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.
కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆమెను గౌరవించినప్పుడు నన్ను ఎందుకు గౌరవించరంటూ షర్మిల ప్రశ్నించారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నా గతం, వర్తమానం, భవిష్యత్తు ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత అన్నారు.
ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్ర నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సంజయ్ బై�
Bandi Sanjay: చట్టం ఎవరికీ చుట్టం కాదు..! తెలంగాణలో ఐటీ రైడ్స్‌పై సంజయ్ కీలక వ్యాఖ్యలు