Home » telangana politics
కేసీఆర్ చేతిలో దళితులు మోసపోయారంటూ రేవంత్ రెడ్డి ఫైర్
ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. ఈ క్రమంలో తుమ్మల లాంటి సీనియర్ నాయకులు పార్టీ వీడితే జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.
నా కొడుకు నా కంటే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నారు. రాజకీయాల్లో కొడుకులు రావద్దని ఎక్కడా లేదు.
బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపుతున్నారని, ఏ పార్టీ నాయకులు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భావిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు.
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్‌టాపిక్‌గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
నటనలో కేసీఆర్‌ను మించిన వారు లేరంటూ మండిపడ్డ బండి సంజయ్
ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.