Home » telangana politics
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. Revanth Reddy - CM KCR
పార్టీలో అసంతృప్తి అన్న మాటకు అసలు చాన్స్ లేకుండా చేశారు. ఇంతలా ఒకే దెబ్బతో మొత్తం రాజకీయాన్ని మార్చేసిన సీఎం కేసీఆర్ వ్యూహమేంటి?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారనే సమాచారం తెలంగాణ బీజేపీలో హీట్ పుట్టిస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు రోజుల్లో 280 ధరఖాస్తులు వచ్చాయి.
పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఈరోజుకూడా పార్టీ గురించి మాట్లాడను. మెదక్ నియోజకవర్గం నాకు రాజకీయ బిక్ష పెట్టింది నాకు కార్యకర్తలు ముఖ్యం.
మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. తిరుపతి నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకుంటారు.
ముందుగా చెప్పినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే ఏడుగురు సిట్టింగులకు మాత్రం ఫిట్టింగ్ పెట్టారు.
వేములవాడలో రమేశ్ కి టికెట్ ఇవ్వట్లేదని కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కొద్దికాలంగా రాజకీయ ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పలుసార్లు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..