Home » telangana politics
పోలీసులు అడ్డుకోవటంతో కౌశిక్ రెడ్డి నివాసం గేటు ఎదుటే అరికపూడి గాంధీ, ఆయన వర్గీయులు బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని
సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 11మందితో ప్రస్తుత కేబినెట్ ఉంది. కొత్తగా కేబినెట్ లో చేరేందుకు మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా మంత్రిగా చోటు దక్కించుకోవాలని ఆశావహులు ప్రయత్నాలు..
తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్న PAC చైర్మన్ పదవి
కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని,
ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా... కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్.
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లే... చొప్పదండి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఒరిజనల్ కాంగ్రెస్... జంపింగ్ కాంగ్రెస్ అన్నట్లు పార్టీలో రెండు గ్రూపులు నాయకులకు తలనొప్పులు తెస్తున్నాయి.
దాదాపు అందరూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుండటం వల్ల తమ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన మీరు హైకోర్టు తీర్పు ఉల్లంగించినట్లే. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు ఇవ్వడం ఆనవాయితీ.
వాస్తవానికి హైదరాబాద్ సీపీగా ఎవరున్నా కత్తిమీద సాము చేసినట్లే... మెట్రోపాలిటిన్ సిటీ కావడం, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది.
హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఉప ఎన్నికలు ఆయుధం కానున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు.