Home » telangana politics
తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలకు మూడిందా? ఏపీలో మొదలైన రాజకీయం.. తెలంగాణకు విస్తరించిందా? తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం నేలమట్టం అయినట్లు.. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలను బుగ్గిలో కలిపేసే ప్లాన్ సిద్ధమవుతుందా?
Teenmar Mallanna: ఏపీ మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసుతిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని తీన్మార్ మల్లన్న చెప్పారు.
ఏపీ మొత్తం అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణలోనూ బీఆర్ఎస్ భవనాలకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు.
కాంగ్రెస్‌లో నాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందరికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉంటాయి.
ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది.
Krishna Mohan Reddy: కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు.
సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.