BRS Party Offices : తెలంగాణలో బీఆర్ఎస్ ఆఫీసులకు మూడిందా..
తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలకు మూడిందా? ఏపీలో మొదలైన రాజకీయం.. తెలంగాణకు విస్తరించిందా? తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం నేలమట్టం అయినట్లు.. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలను బుగ్గిలో కలిపేసే ప్లాన్ సిద్ధమవుతుందా?