Home » Minister Komati Reddy Venkat Reddy
ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని చేసుకుంటున్న ప్రచారం.
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని హరీశ్‌రావు అంటే.. హరీశ్‌కు అసలు నాలెడ్జే లేదని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలకు మూడిందా? ఏపీలో మొదలైన రాజకీయం.. తెలంగాణకు విస్తరించిందా? తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం నేలమట్టం అయినట్లు.. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలను బుగ్గిలో కలిపేసే ప్లాన్ సిద్ధమవుతుందా?
ఏపీ మొత్తం అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణలోనూ బీఆర్ఎస్ భవనాలకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకనే అసెంబ్లీ రావడం లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతాడు.. అల్లుడుకిస్తే కొడుకు పోతాడు..
కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి నెలకు వెయ్యి మిగిల్చామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.