Home » telangana politics
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ఉండే పోటీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రణీత్‌రావు ఎవరో కుడా తెలియదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బీజేపీ కార్యాలయంకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీని వీడి తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.
ఎందుకు పార్టీల నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అందరూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు?
సీఎం రేవంత్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్ మధ్య డైలాగ్ వార్
RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో నడిచిన అందరికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రజా సేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను తప్పా ప్యాకేజీల కోసం కాదని స్పష్టం చేశారు.
జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
షేక్ పేటలో జరుగుతున్న భూబాగోతాలపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను.