Home » telangana politics
అక్కడ రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు.
గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తచ్చింది నేనే. అది చంద్రబాబు నాయుడుకుకూడా తెలుసు. అప్పుల ఊబిలో కూరుకపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేఏ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పని చేస్తుందా? నేతల ఇమేజీ ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతోందా?
MP Santhosh Kumar : నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 14రోజుల రిమాండ్ విధించారు.
పొన్నం ప్రభాకర్ ఓ ఆవేశం స్టార్. మరోసారి ఆయన నోరుపారేసుకున్నారు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Lok Sabha Elections : ఆ రెండు సీట్లపై బీఆర్ఎస్ ఫోకస్
Warangal Constituency : వరంగల్ కాంగ్రెస్ టికెట్ కోసం నేతల పోటీ
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు.