Home » telangana politics
కాంగ్రెస్‌కు వెళ్తే సొంత గూటికి వెళ్లినట్టుగా ఉంటుందని సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీల మధ్యే పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారు.
కేసీఆర్ తన రాజకీయ గురువు అని, అందులో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పార్టీ మార్పుపై కేశవరావు తనయుడు విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్‌లోకి వలసల జోరు
KTR : హన్మకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కవిత అరెస్టైన రోజే.. నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు అంటూ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.