Home » telangana politics
అధికారం కోసమో.. అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్దతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది.
ఉత్తమ్, కేసీఆర్ మాటల యుద్ధం
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి తుమ్మల
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.
మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు చాలా మందే ఉన్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా.. తమ వర్గానికి చెందిన నేతను నాలుగో అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
తెలుగు దేశం మాస్క్ వేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు.
Phone Tapping Issue : ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలుంటాయి