Home » telangana politics
ఖమ్మం పార్లమెంట్ స్థానంను టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు నెలల లోపల దానం నాగేందర్ డిస్క్వాలిఫై కాబోతున్నాడు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన అతడిపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుంది.
బీఆర్ఎస్ నాయకులు ఎట్టకేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు.
అనేక రకాల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.
కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Aruri Ramesh : తాజాగా వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.
RS Praveen Kumar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించానన్నారు. కేసీఆర్‌కు పొత్తుపై మాట ఇచ్చాను.. అందుకే మాట తప్పనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది.. మరి మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఎందుకు జమ చేయడం లేదని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది మల్లారెడ్డి ఫ్యామిలీ.
బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.