Home » telangana politics
అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001 లో పుట్టడం ఏ విధంగా చారిత్రక అవసరమో అదే విధంగా తిరిగి 2028 నవంబర్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి..
దానికి తాత్కాలికంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం.
జగిత్యాల నుండి పోటికి సై అంటూ టాక్!
కొంత మంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా, ముఠాలా వ్యవహరిస్తున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు చేస్తే కేసులు పెడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అధికార యంత్రంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే.. మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లు బాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట.
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
అధికార-విపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.