తన వ్యాఖ్యల వివాదంపై దుబ్బాక ఎమ్మెల్యే వివరణ.. ఏమన్నారంటే..?

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.