Home » Telangana schools
విద్యా సంస్థలు తెరిచే విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున..పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చని, థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని..ఈ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ...పాఠశాలలు తె�
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేస్తోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసింది. తాజాగా..24 గంటల్లో 1,362కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 10. మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల 568 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంల�
కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
తెలంగాణ పాఠశాలల్లో డేంజర్ బెల్స్
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.