Home » Telangana Weather Updates
మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
రానున్న ఐదు రోజుల్లో వర్షాలు: వాతావరణ శాఖ
తెలంగాణలో విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. మే 31 నాటికే కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు ఆలస్యమైనా రాష్ట్రంలో మాత్రం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. మే 16వ తేదీ గురువారం కూడా పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడ