Telangana

    23 నుంచి బతుకమ్మ చీరల పంపిణి

    September 19, 2019 / 09:02 AM IST

    సెప్టెంబరు 23 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సీడీఎంఏ  కార్యాలయంలో ప్రభుత్వం రూపోందించిన వివిధ  డిజైన్ల బతుకమ్మ చీరలను గురువారం సెప్టెంబరు19న ప్రదర్శించారు. ప్రభుత్వం ఈ ఏడాది 10 రకాల డిజైన

    కన్నతండ్రి కాదు కామాంధుడు : కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం

    September 19, 2019 / 06:57 AM IST

    అమ్మ కడుపునుంచే ఆడపుట్టకపై అంతులేని హింసలు కొనసాగుతున్నాయి. నెలల చిన్నారి నుంచి కాటికి వెళ్లే వృద్ధురాళ్లపై కూడా ఈ అరాచకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కన్న తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వె�

    అంతా మీ ఇష్టమా : ఉత్తమ్ పై రేవంత్ ఫైర్…సస్పెండ్ చేయాలి

    September 18, 2019 / 11:00 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా తన భార్య పద్మావతి రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయ�

    కేసీఆర్ ఎఫెక్ట్ : తెలంగాణలో కలపాలని 5 గ్రామాల ప్రజల డిమాండ్

    September 18, 2019 / 05:43 AM IST

    తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యాలని మహారాష్ట్రకు చెందిన 5 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం కేసీఆర్ ని

    ఆసరా పించన్ల స్కాంలో నలుగురు అరెస్ట్

    September 17, 2019 / 11:39 AM IST

    హైదరాబాద్ పాతబస్తీలో వృధ్ధుల పెన్షన్లు కాజేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృధ్దులకు ఇచ్చే ఆసరా పించన్లను కోందరు వ్యక్తులు ముఠా గా ఏర్పడి కాజేస్తున్నారు. హైదరాబాద్  జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో �

    కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ

    September 17, 2019 / 05:42 AM IST

    తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుతమున్న మద్యం పాలసీ సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన ఆధాయ వనరైన మద్యం అమ్మకాలను పెం�

    ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చటానికి వీల్లేదు : హైకోర్టు

    September 17, 2019 / 05:28 AM IST

    తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. కొత్త అసెంబ్లీ కట్టాలని తీసుకున్న నిర్ణయం..ఆదిశగా సాగుతున్న చర్యలు వివాదంగా మారి కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో అసెంబ్లీ నిర్మాణం క

    షాక్ ఇచ్చారు : రేకుల షెడ్డుకి కరెంట్ బిల్లు రూ.6లక్షలు

    September 17, 2019 / 04:09 AM IST

    అదేమీ ఫ్యాక్టరీ కాదు. ఆఫీస్ కాదు. పెద్ద హోటల్ కూడా కాదు. పోనీ అపార్ట్ మెంట్ అంటే అదీ కాదు. ఓ చిన్నపాటి రేకుల షెడ్డు. కానీ దానికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే షాక్

    నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను నిలిపివేయాలి

    September 16, 2019 / 03:33 PM IST

    ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే  నిలిపి వేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసింది.  నల్లమలలో సర్వే కోసం ఇప్పటిక�

    యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

    September 15, 2019 / 09:21 AM IST

    యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు ప్రస్తావించిన విషయా�

10TV Telugu News