Home » Tellam Venkatarao
కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేశవరావు,
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ జేబులో నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. మరో నేత పర్స్‌ను కూడా కొట్టేశారు జేబు దొంగలు. ఓ నేతకు చెందిన సెల్ ఫోన్ చోరీకి గురైంది.
కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. తాము గెలిచినా తమ పార్టీ ఓడిపోవటంతో నిరాశలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో వారు పార్టీ మార్పులో వివరించారు.