Home » Telugu Calendar
ఆషాఢ మాసం వెళ్లిపోయింది. ఇక శ్రావణమాసం వచ్చేసింది. కానీ ఈ ఏడాది (2023)రెండు శ్రావణమాసాలు రావటం విశేషం. అలా ఈరోజు నుంచి అధిక శ్రావణం ప్రారంభమైంది.
శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, శుభకార్యాల కాలం. అటువంటి శ్రావణమాసం ఈ ఏడాది మరో శ్రావణంతో వచ్చింది. అంటే అధిక శ్రావణమాసం అన్నమాట.మరి ఈ అధిక శ్రావణ మాసంలో ఏఏ పనులు చేయకూడదంటే..
ఆషాఢం మొదలవుతోంది. ఈ మాసంలో కొత్త పెళ్లికూతుర్లు పుట్టింటికి వస్తారు. కొత్త అల్లుడిని అత్తవారింట అడుగుపెట్టద్దు అంటారు. చాతుర్మాస వ్రతం ఈ మాసంలోనే మొదలవుతుంది. గోరింటాకును ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. శూన్యమాసమని పేరున్నా ఎన్నో