Home » Telugu Food Awards
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో GSR హాస్పిటాలిటీ సర్వీసెస్‌కు "బెస్ట్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అవార్డు" లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో హోటల్ అషియానా గ్రూప్‌కు "బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆన్ NH44 హైవే" అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో కేఫ్ నిలోఫర్‌కు బెస్ట్ టీ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో పల్లె విందు రెస్టారెంట్‌కు తెలుగు వంటకాలలో బెస్ట్ తాళీ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్‌లో AnTeRa రెస్టారెంట్‌కు బెస్ట్ తెలుగు కిచెన్ అవార్డు లభించింది.
సుమారు 50కి పైగా విభాగాల్లో 10 టీవీ అవార్డులు అందించింది.