Home » Tenali police
విద్యారంగం నాశనమైంది, వైద్య రంగం దివాలా తీసింది, ఆరోగ్యశ్రీ సేవలు అందే పరిస్థితి లేదు, వ్యవసాయ రంగం దిగజారిపోయింది, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం.
Geethanjali: రాంబాబుని తెనాలి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున విజయవాడలోని సింగ్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు.