Home » Tenth Students
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
CBSE Board Exams Guidlines : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు గురువారం (ఫిబ్రవరి 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు కీలక సూచనలు చేసింది.
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణ విషయంలో కొన్నాళ్లుగా సందిగ్ధం కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి గురువారం (జూన్ 17)న తెరపడే అవకాశాలు ఉన్నాయా? విద్యార్ధులు కోరుకున్నది జరుగుతుందా.. ?