-
Home » Tere Ishq Mein
Tere Ishq Mein
హిందీలో ధనుష్ కొత్త మూవీ.. తెలుగులో భలే టైటిల్ పెట్టారు.. మరి ఆలాగే ఉంటుందా..
November 24, 2025 / 09:33 AM IST
తమిళ స్టార్ ధనుష్(Dhanush) కి భాషతో సంబందంలేదు. ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సినిమా చేసేస్తాడు. ఇప్పటికే తమిళ, తెలుగు. హిందీ భాషల్లో సినిమాలు చేసాడు.