Home » Tesla
స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో పదునైన అంచులతో కూడిన ప్రత్యేకమైన డిజైన్ దీనికి కారణం.
డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా మస్క్ పరిగణించబడుతున్నారు.
ఎలన్ మస్క్ కి షాకిచ్చిన BYD కారు.. అసలు టెస్లాను BYD ఎలా దాటేసిందంటే..?
ఆయన నికర ఆస్తి విలువ దాదాపు రూ.28.22 లక్షల కోట్లు.
రెండు డోర్లతో ఉన్న స్టిరింగ్ వీల్, పెడల్స్ లేని రోబో ట్యాక్సీని కూడా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు.
Tesla Train Robot : టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆఫర్ అందిస్తోంది. మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి రోబోట్‌కు ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Elon Musk : పిల్లల్లో లింగమార్పిడి ప్రక్రియను మస్క్ తప్పుబట్టారు. ఈ ప్రక్రియ తనకు ఇష్టం లేకపోయినా మభ్యపెట్టి మరి లింగమార్పిడి సర్జరీకి తనతో సైన్ చేయించారని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు.
Elon Musk Birthday : జూన్ 28, 1971న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో మే మస్క్, ఎర్రోల్ మస్క్‌లకు జన్మించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా 1994 నాటి ఫొటోను మస్క్ షేర్ చేశాడు.
Evm Hacking Row : ఈవీఎంలపై మస్క్ మామ సంచలన వ్యాఖ్యల దుమారం
కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.