Home » tesla car launch in india
భారత్ లో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కి ఎలెన్ మస్క్ రిప్లై ఇచ్చారు. భారత్ లో విడుదల చేసేందుకు తాము ఆతృతగా ఉన్నామని, ఇందుకోసం భారత వాణిజ్య శాఖను సంప్రదించామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాలపై �