tested positive for coronavirus

    బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్‌ షాకి కరోనా

    August 18, 2020 / 08:50 AM IST

    దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మా కంపెనీ బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా సైతం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆమె సోమవారం(ఆగస్టు 17,2020) రాత్రి ట్వీట్ ద్వ

10TV Telugu News