Home » TFCC Elections
ఎన్నికలో నెగ్గి అధ్యక్షుడి పదవి చేపట్టిన దిల్ రాజుకి జనసేన పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో గెలిచిన అధ్యక్షత పదవి చేపట్టడంతోనే దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ సమస్యల పై దృష్టి సారించాడు.
దిల్ రాజ్ ప్యానెల్ మరియు సి కళ్యాణ్ ప్యానల్ మధ్య ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ హోరాహోరీగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు భారీ గెలుపుని సొంతం చేసుకున్నాడు.
ఫిల్మ్ చాంబర్ ఎన్నికలపై జీవిత సంచలన వ్యాఖ్యలు
TFCC ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు
నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఇవి కూడా 'మా' ఎలక్షన్స్ లాగే చాలా రసవత్తరంగా మారతాయి అనుకున్నారు అంతా. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.