Home » TFCC Nandi Awards
తెలంగాణ ప్రభుత్వం త్వరలో నంది అవార్డ్స్ పై చర్చ జరుపుతాము అని చెబుతూ వస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేము అని చెప్పేస్తున్నారు. ఇది ఇలా ఉంటే..
తెలంగాణ తరపున నంది అవార్డులు ఇస్తామంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ముందుకొచ్చింది. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ TFCC నంది అవార్డ్స్ 2023 తెలంగాణ ప్రభుత్వం తరపునే ఇస్తున్నామ�
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 'టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023' అనే వేడుకలు దుబాయ్‌లో నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ