Home » TG Budget 2024
సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్ లతో పాటు నాల్గో సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన రేవంత్.. ముచ్చర్లలో నాల్గో సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తామని, డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని అన్నారు.
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని హరీశ్‌రావు అంటే.. హరీశ్‌కు అసలు నాలెడ్జే లేదని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి.. ఇప్పుడు..