Home » tg eapcet 2025 counselling
TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలుకానుంది.
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025(EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవగా.. జూలై 25 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.
TG EAPCET Counselling: ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు అధికారులు. మొత్తం 77,561 మంది విద్యార్థులు సీట్లు సంపాదించగా 93.38 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు.