Home » Thalapathy
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మూవీ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.
లియో తర్వాత విజయ్ 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
కరోనా ఎఫెక్ట్ : ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య శాఖ అధికారులు..