Home » Thamballapalli
పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్‌నే నియోజకవర్గ ఇంచార్జ్‌గా అధికారికంగా ప్రకటిస్తే తప్ప..తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కుకునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు.
టికెట్ దక్కించుకున్నప్పటికీ అందరినీ కలుపుకొని పోవడంలో జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ లీడర్లే చెబుతున్నారు.