-
Home » than $81
than $81
క్యాన్సర్ చికిత్సకు హెల్ప్ చేయమంటూ రిక్వెస్ట్..లక్షలు సేకరించి జల్సాలు : జనాల ఎమోషన్ వాడేసుకున్న కిలాడీ
February 13, 2021 / 11:20 AM IST
Woman Fake Crowd Funding : కష్టపడకుండా డబ్బులు రావాలి. వాటితో జల్సాలు చేయాలి? ఎలా? అని ఆలోంచిన ఓ బ్రిటన్ మహిళకు ఓ ఐడియా వచ్చింది. దానికి క్యాన్సర్ అదే రోగాన్ని వాడుకుంది. నేనే పేదదాన్ని..క్యాన్సర్ రోగం వచ్చింది..దయచేసి సహాయం చేయండీ..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ప�